Surprise Me!

India vs Australia 3rd Test : 'It's a Knock Equal to Scoring a Ton' - Ashwin || Oneindia Telugu

2021-01-12 24 Dailymotion

India vs Australia 3rd Test: The Indian fourth innings lasted 131 overs, which is the most number of overs India have batted in the fourth innings of a Test since 1980.
#INDVSAUS3rdTest
#HanumaVihari
#TimPaine
#RAshwin
#AshwinEncouragesHanumaVihariinTelugu
#RahulDravid
#AaduMamaAadu
#TimPaineSledging
#MatthewWade
#RishabhPant
#SyedKirmani
#SteveSmithCaughtScruffingOutBatsmanMark
#MohammadSiraj
#JaspritBumrah
#RavindraJadeja
#RishabhPant
#RohitSharma
#AjinkyaRahane
#ChateshwarPujara
#IndvsAus2021
#TeamIndia
#SydneyTest
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers

టీమిండియా బ్యాట్స్‌మెన్ హనుమ విహారిపై అతని సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో హనుమ విహారీ (161 బంతుల్లో 4 ఫోర్లు, 23 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ సెంచరీతో సమానమని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో విహారి, అశ్విన్(128 బంతుల్లో 7 ఫోర్లతో 39 నాటౌట్) అసాధారణ పోరాటంతో భారత్‌ ఓటమి నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన అశ్విన్.. తన సహచర ఆటగాడిని పొగడ్తలతో ముంచెత్తాడు.

Buy Now on CodeCanyon